'పేద ప్రజల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుంది'
WGL: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని దండోరా ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఇవాళ BJR చౌరస్తాలో దళితుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్, MLA నాగరాజు పాల్గొన్నారు. అనంతరం MLA నాగరాజు మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు.