VIDEO: పొలాల్లో పాముల సయ్యాట, రైతులు ఆశ్చర్యం

VIDEO: పొలాల్లో పాముల సయ్యాట, రైతులు ఆశ్చర్యం

NGKL: ప్రకృతి ఒడిలో వింతలు, విశేషాలు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. తెల్కపల్లి మండలం పెద్దూర్ గ్రామ సమీప పొలాల్లో రెండు పాములు సయ్యాట ఆడుతూ కనిపించాయి. అటుగా వెళ్తున్న రైతులు ఈ దృశ్యాన్ని వీడియోలో చిత్రీకరించారు. గ్రామీణ ప్రాంతాల్లో పాముల సయ్యాట కనిపిస్తే అది శుభసూచకమని, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని ప్రజల నమ్మకం. ఈ ఘటనతో గ్రామంలో చర్చకు దారితీసింది.