TRP రేటింగ్‌ను కేంద్రం ఎందుకు నిలిపివేసిందంటే?

TRP రేటింగ్‌ను కేంద్రం ఎందుకు నిలిపివేసిందంటే?

వార్తా ఛానళ్లలో పెరుగుతున్న సంచలనాత్మక ధోరణిని అరికట్టేందుకు కేంద్రం TRP రేటింగ్‌లను 4 వారాల పాటు నిలిపివేయాలని బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్(BARC)ను ఆదేశించింది. రేటింగ్స్ కోసం పోటీ పడుతూ ఛానళ్లు సామాజిక బాధ్యతను, పాత్రికేయ విలువలను విస్మరిస్తున్నాయని కేంద్రం అసహనం వ్యక్తం చేసింది. తప్పుదోవ పట్టించే కథనాలకు చెక్ పెట్టేందుకే ఈ కఠిన చర్య చేపట్టింది.