నేడు జిల్లాలో పర్యటించనున్న ఎంపీ
JGL: నిజామాబాద్ ఎంపీ అర్వింద్ రేపు జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. మ. 2 గంటల 15 ని.కు కోరుట్లలో ప్రతిపాదిత నవోదయ స్థలాన్ని పరిశీలిస్తారు. అనంతరం మ. 3 గం.కు నవోదయ పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. మండలం చల్గల్ వద్ద ప్రతిపాదిత కేంద్రీయ విద్యాలయ స్థలాన్ని పరిశీలించి, చివరగా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.