గుంతలు పూడ్చిన పోలీసులు

గుంతలు పూడ్చిన పోలీసులు

JGL: కథలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు 'అరైవ్ అలైన్' ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారులపై ఉన్న గుంతలను పూడ్చి వాహనదారులకు సురక్షిత మార్గాన్ని కల్పించారు. ఎస్సై రవికిరణ్ చుంచు ఆధ్వర్యంలో పోలీసులు ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి వెంటనే చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.