తుఫాన్ నష్టంపై పవన్ కళ్యాణ్ సమీక్ష

తుఫాన్ నష్టంపై పవన్ కళ్యాణ్ సమీక్ష

AP: మొంథా తుఫాన్ నష్టం, అవనిగడ్డ నియోజకవర్గ అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జరగనున్న అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కృష్ణానదిపై హైలెవల్ వంతెనతో దీవుల్లోని గ్రామాలను అనుసంధానం చేసేలా వంతెన నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు. తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన కౌలు రైతుల వివరాలతో వెంటనే నివేదిక ఇవ్వాలన్నారు.