దేశవ్యాప్త ఎంపీల సర్వేలో ఎంపీకి 6వ స్థానం
PLD: 'రైజ్' సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో పల్నాడు ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఆరో స్థానంలో నిలిచారు. పార్లమెంటులో సమస్యల ప్రస్తావన, ప్రజలకు అందుబాటులో ఉండటం వంటి అంశాల ఆధారంగా ఆయనకు 7.7 పాయింట్లు లభించాయి. ఉమ్మడి జిల్లా ఎంపీలలోనూ ఆయన మేటి పనితీరు కనబరుస్తున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది.