వాటర్ ట్యాంక్ ప్రారంభించిన ఎమ్మెల్యే
కృష్ణా: తాడిగడప మున్సిపాలిటీ యనమలకుదురు, సంజీవ్ నగర్‌లో కొత్త పంచాయతీ కార్యాలయం వద్ద నిర్మించిన వాటర్ ట్యాంక్‌ను MLA బోడె ప్రసాద్ ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రోడ్లు, నీటి సదుపాయాలు, ఆరోగ్య సేవలు మెరుగుపరుస్తామని MLA తెలిపారు. పీ.4 ద్వారా పేదలకు భరోసా, ప్రవాసాంధ్రులు–దాతల భాగస్వామ్యంతో గ్రామాలు అభివృద్ధి చెందుతుందన్నారు.