కొండపనేని టౌన్ షిప్ పార్క్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్

కొండపనేని టౌన్ షిప్ పార్క్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్

GNTR: మంగళగిరి బైపాస్‌లోని కొండపనేని టౌన్ షిప్ వద్ద రూ.1.23 కోట్ల వ్యయంతో 0.65 ఎకరాల్లో ప్రభుత్వం నూతనంగా అభివృద్ధి చేసిన టౌన్ షిప్ పార్క్‌ను గురువారం మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. పార్క్‌లో వసతులను ఈ సందర్భంగా మంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్‌ నందం అబద్దయ్య, తదితరులు పాల్గొన్నారు.