పరీక్షలు ప్రశాంతంగా రాయండి: ఎమ్మెల్యే

పరీక్షలు ప్రశాంతంగా రాయండి: ఎమ్మెల్యే

W.G: భీమవరం(మం) అనాకోడేరులోని DNR జిల్లా పరిషత్ హైస్కూల్‌ను శుక్రవారం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తనిఖీ చేశారు. కాసేపు టీచర్‌గా మారి పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. పబ్లిక్ పరీక్షల వేళ విద్యార్థులు టెన్షన్ పడొద్దని, ప్రతి ప్రశ్నకు నైపుణ్యంతో జవాబు రాయాలని అన్నారు. ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు.