సిక్సర్ల రికార్డ్.. ఇప్పటికీ మురళీ విజయ్‌దే!
IPLలో ఒకే మ్యాచులో అత్యధికంగా 11 సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా మురళీ విజయ్(CSK) కొనసాగుతున్నాడు. 2020లో RRపై అతను 56 బంతుల్లోనే 127 రన్స్ చేసే క్రమంలో ఈ రికార్డ్ నెలకొల్పాడు. 2018లో శాంసన్, 2023లో గిల్, 2025లో అభిషేక్ పదేసి సిక్సర్లతో రాణించారు కానీ విజయ్ రికార్డ్ అందుకోలేకపోయారు. ఓవరాల్‌గా గేల్(2013లో 17), బ్రెండన్ మెకలమ్(2008లో 13) తొలి 2 స్థానాల్లో ఉన్నారు.