దీనికి చంద్రబాబు ఏం సమాధానం చెప్తారు?: నాని

దీనికి చంద్రబాబు ఏం సమాధానం చెప్తారు?: నాని

AP: హెరిటేజ్ డైరీని అప్‌గ్రేడ్ చేసేందుకు రాయితీలు ఇస్తున్నారని మాజీమంత్రి పేర్నినాని ఆరోపించారు. 'తిరుపతిలో ఎప్పటి నుంచో నడుస్తున్న హెరిటేజ్ డైరీకి రాయితీలు ఎందుకు? 2వేల కేజీల పాలపొడిని హెరిటేజ్ నుంచి టీటీడీ కోసం కొన్నారు. ఏ ఆలయానికీ హెరిటేజ్ ఉత్పత్తులు సరఫరా చేయలేదన్న చంద్రబాబు దీనికి ఏం సమాధానం చెప్తారు?' అని ప్రశ్నించారు.