'పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దితే ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది'

'పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దితే ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది'

NTR: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇబ్రహీంపట్నం రైస్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమగ్ర అభివృద్ధికి మహిళల సాధికారత అత్యంత ముఖ్యమని అన్నారు. గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా, తీర్చిదిద్దడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని తెలిపారు.