ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

SRD: ఉపాధి హామీ పథకంలో వంద రోజులు పూర్తి చేసుకున్న పురుషులకు శిక్షణ కోసం దరఖాస్తులు చేసుకోవాలని డిస్టిక్ జాబ్ మేనేజర్ కొమరయ్య శనివారం. ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, బైక్ మెకానిక్‌పై నెలరోజుల పాటు శిక్షణ ఉంటుందని చెప్పారు. ఎంపికైన వారికి రోజుకు 300 రూపాయలు చెల్లిస్తామని పేర్కొన్నారు.