సీఎం సహాయనిధి చెక్ అందజేసిన ఎమ్మెల్యే జీఎంఆర్
SRD: సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం అని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు, మున్సిపాలిటీలు, డివిజన్ల పరిధిలోని 19 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 7 లక్షల 22 వేల 500 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.