ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ

ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ

KRNL: పోలీస్ పీజీఆర్ఎస్ ద్వారా వచ్చిన ప్రతి అర్జీని విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సోమవారం కర్నూలు నగరంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులను అందుకున్నారు. మొత్తం 104 ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులు మోసపోవద్దని సూచించారు.