ట్రాన్స్‌ఫార్మర్ల దొంగల ముఠా అరెస్ట్

ట్రాన్స్‌ఫార్మర్ల దొంగల ముఠా అరెస్ట్

SRPT: చివ్వెంల మండలంలోని రోళ్ళబండతండా, అక్కలదేవిగూడెం శివార్లలో వరుసగా ట్రాన్స్‌ఫార్మర్లు పగులగొట్టి కాపర్ వైర్లు అపహరిస్తున్న ఇద్దరు నిందితులను చివ్వెంల పోలీసులు అరెస్ట్ చేశారు. కేతేపల్లి మండలానికి చెందిన ఏ1 శ్రీరామ్, ఏ2 మధులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 200 కిలోల కాపర్, ఆటో, బైక్, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.