అంగన్వాడీలో అక్షరాభ్యాస కార్యక్రమం పాల్గొన్న గ్రామ ప్రజలు

కామారెడ్డి: బిచ్కుంద మండల కేంద్రంలోని కందర్ పల్లి గ్రామ పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు అక్షరాభ్యాస కార్యక్రమం గ్రామ ప్రజల మధ్య జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రాథమిక పాఠశాల హెచ్.యం.కళ్యాణి, ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంగన్వాడి టీచర్ విజయలక్ష్మీ మాట్లాడుతూ.. గ్రామంలో ఉన్న 3 సంవత్సరాలు నిండిన పిల్లలను ప్రభుత్వ అంగన్వాడీలో చేర్పించాలని అన్నారు.