ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తే చర్యలు: బేలా ఎస్సై ప్రవీణ్
★ బోథ్‌లో MLA అనిల్ జాదవ్ సమక్షంలో BRS పార్టీలో చేరికలు
★ ఆదిలాబాద్-ఆర్మూర్ రైల్వే లైన్ DPRను ఆమోదించండి: ఎంపీ గోడం నగేష్
★ ఆర్టీసీ డీఎంకు వినతిపత్రం అందజేసిన దేగామ గ్రామస్థులు