VIDEO: 'ప్రతి వార్డును అభివృద్ధి చేయాలి'

VIDEO: 'ప్రతి వార్డును అభివృద్ధి చేయాలి'

MHBD: తొర్రూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఛైర్మన్ తూనం శ్రావణ్ కుమార్ అధ్యక్షతన ఇవాళ జరిగిన బడ్జెట్ సమావేశంలో కలెక్టర్ స్నేహ శబరీష్ పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పట్టణాలు, గ్రామాలు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుని ముందుకు సాగుతుందన్నారు. తొర్రూరు మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డును అభివృద్ధి చేయాలని కోరారు.