తిరుపతి జూలో వరుస మరణాలు

తిరుపతి జూలో వరుస మరణాలు

TPT: జూలో జంతువుల వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల పులులు, చిరుతలు, వాలబీ వంటి అరుదైన జంతువులు చనిపోయాయి. వివిధ ప్రాంతాల నుంచి తెచ్చినవి అనారోగ్యం, వృద్ధాప్యంతో చనిపోతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదని జంతు ప్రేమికులు అంటున్నారు. జంతువులు అనారోగ్యానికి గురికాకుండా మరింత జాగ్రత్తగా కాపాడాలని జూ అధికారులు కోరుతున్నారు.