VIDEO: బొల్లికుంటలో ఉద్రిక్త వాతావరణం

VIDEO: బొల్లికుంటలో ఉద్రిక్త వాతావరణం

WGL: ఖిలా వరంగల్ మండలం బొల్లికుంటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామానికి చెందిన గుండు కిరణ్ అనే వ్యక్తి ఇంటి ముందు రెండు ఫీట్ల చత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే విగ్రహం వల్ల ఇంటి ముందు ప్రాంతం ఇరుకుగా మారిందని.. నిన్న రాత్రి ఆయన విగ్రహాన్ని తొలగించాడు. ఇలాంటి గొడవలు జరగకుండా మామునూరు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.