VIDEO: హరీష్ రావుపై తీవ్ర విమర్మలు చేసిన: కవిత

VIDEO: హరీష్ రావుపై తీవ్ర విమర్మలు చేసిన: కవిత

WGL: ప్రెస్ క్లబ్‌లో ఇవాళ జాగృతి అధ్యక్షురాలు కవిత, ఎమ్మెల్యే హరీష్ రావుపై తీవ్ర విమర్శలు చేశారు. వరంగల్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణానికి బడ్జెట్ రూ.11 వందల కోట్ల నుంచి రూ.17 వందల కోట్లకు పెంచారని తెలిపారు. ఈ పనులు హరీష్ రావు బినామీకి ఇచ్చినట్లు ఆరోపించారు. గత ప్రభుత్వ తప్పులపై కాంగ్రెస్ ప్రభుత్వం నివేదిక తెచ్చుకుని చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.