బయోమెట్రిక్ డివైస్‌ల పంపిణీ

సత్యసాయి: మడకశిర పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని VOAలకు బయోమెట్రిక్ డివైస్‌ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరితో కలిసి మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారికి డివైస్‌లు అందజేసి, బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలని సూచించారు.