VIDEO: 'అర్హులైన వారికి ఇంటి స్థలాలు అందజేయాలి'

VIDEO: 'అర్హులైన వారికి ఇంటి స్థలాలు అందజేయాలి'

KDP: అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలతోపాటు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుపేదలకు భూములు ఇవ్వాలని సీపీఎం నాయకులు కంకణాల ఆంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం కనిగిరిలోని స్థానిక ఆర్డిఓ కార్యాలయం వద్ద పేదలతో కలిసి ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో కొంతమంది అక్రమంగా స్వాధీనంచేసుకున్న భూములను తిరిగి స్వాధీనం చేసుకొని పేదలకు ఇవ్వాలన్నారు.