'సమావేశానికి హాజరు కాకుంటే కలెక్టర్‌కు రిపోర్ట్ చేస్తాం'

CTR: పుంగనూరు MRO కార్యాలయంలో SC, ST మానిటరింగ్ కమిటీ సమావేశం సోమవారం జరిగింది. నెలకు ఒక్కసారి జరిగే సమావేశానికి అన్ని శాఖల అధికారులు తప్పకుండా హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని MRO రామునును కమిటీ సభ్యులు కోరారు. ఈ విషయమై ఆయన స్పందించారు. సమావేశానికి ఎవరైతే హాజరవ్వరో వారిపై కలెక్టర్‌కు రిపోర్ట్ చేస్తామని హెచ్చరించారు.