ఘనంగా ముంతస్తు బతుకమ్మ సంబరాలు

ఘనంగా ముంతస్తు బతుకమ్మ సంబరాలు

JGL: అడ్డగుంటపల్లిలోని బృందావన్ గార్డెన్స్‌లో శనివారం శ్రీ చైతన్య డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థినులు బతుకమ్మ సంబరాలను వైభవంగా నిర్వహించారు. పూలతో బతుకమ్మలను అలంకరించి సంప్రదాయ పాటలతో నృత్యాలు చేస్తూ ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టించారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ ఎం. సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. బతుకమ్మ తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి సాంప్రదాయం అని పేర్కొన్నారు.