'ఏప్రిల్ 2 నుంచి ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది'

'ఏప్రిల్ 2 నుంచి ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది'

ప్రకాశం: మార్కాపురం జిల్లాలో పంచాయితీ సర్పంచుల పదవీ కాలం ముగియడంతో ఏప్రిల్ 2 నుంచి ప్రకాశం జిల్లాలో ప్రత్యేక అధికారుల పాలన సాగుతోందని డీపీవో వెంకటేశ్వరరావు అన్నారు. పంచాయతీ ఎన్నికలు జరిగే వరకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. పంచాయతీల అభివృద్ధికి ఈ అధికారుల ద్వారా పాలన సాగుతుందని చెప్పారు. జిల్లాలో 21 మండలాలకు 405 మంది అధికారులు ఉంటారన్నారు.