ఘనంగా టైలర్స్ డే వేడుకలు
W.G: ఆకివీడులో శనివారం టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 'టైలర్స్ డే' వేడుకలు నిర్వహించారు. స్థానిక పొట్టి శ్రీరాములు విగ్రహం సెంటర్ వద్ద కుట్టు మిషన్ సృష్టికర్త విలియం హోప్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన చిత్రపటంతో జాతీయ రహదారి వెంబడి భారీ ర్యాలీ నిర్వహించారు.