బదిలీపై వెళ్తున్న సబ్ కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే
TPT: గూడూరు రెవెన్యూ డివిజన్ సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వహించి బదిలీ పై వెళ్తున్న రాఘవేంద్ర మీనాను శుక్రవారం రేణిగుంట విమానాశ్రయం నందు గూడూరు ఎమ్మెల్యే డా.పాశం సునీల్ కుమార్ కలిశారు. పుష్పగుచ్చం అందజేసి, భవిష్యత్తులో మరెన్నో ఉన్నత స్థాయిలో విధులు నిర్వహించాలని సబ్ కలెక్టర్‌కు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.