పలు కుటుంబాలు కాంగ్రెస్‌లో చేరిక

పలు కుటుంబాలు కాంగ్రెస్‌లో చేరిక

KMM: నేలకొండపల్లి మండలం గువ్వలగూడెంలో సీపీఎం నాయకులు కొలికపొంగు రామరావు ఆధ్వర్యంలో శనివారం పలు కుటుంబాలు కాంగ్రెస్‌లో చేరారు. వారికి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ వెన్నపూసల సీతారాములు కాంగ్రెస్ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. మంత్రి పొంగులేటి నేతృత్వంలో నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి చూసి కాంగ్రెస్ లోకి చేరుతున్నారని అన్నారు.