CBI కోర్టులో సునీల్‌యాదవ్‌ కౌంటర్‌ దాఖలు

CBI కోర్టులో సునీల్‌యాదవ్‌ కౌంటర్‌ దాఖలు

AP: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో A2 నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ HYD నాంపల్లి కోర్టులో కౌంటర్ దాఖలు చేశాడు. కడప జైల్లో దస్తగిరిని డాక్టర్‌ చైతన్యరెడ్డి బెదిరించిన ఘటనపై CBI ఎందుకు దర్యాప్తు చేయలేదు? ఈ కేసులో ఇంకా చాలా మంది ప్రముఖులను విచారించాల్సిన అవసరముంది. తప్పు చేయకపోతే దర్యాప్తు వద్దని మిగిలిన నిందితులందరూ ఎందుకు అభ్యంతరం చెబుతున్నారు?' అని పేర్కొన్నాడు.