పేద విద్యార్థికి అండగా నిలిచిన కలెక్టర్

పేద విద్యార్థికి అండగా నిలిచిన కలెక్టర్

BHNG: పదో తరగతిలో వెనుకబడిన విద్యార్థులను ప్రోత్సహించాలనే సంకల్పంతో యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు నారాయణపురం మండలం శేరిగూడెం గ్రామానికి చెందిన భరత్ చంద్ర అనే విద్యార్థిని గత సంవత్సరం దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా భరత్ కుటుంబ పరిస్థితి చూసి చలించిన కలెక్టర్ ఆర్థికంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.