ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
✦మీ భూమి - మీ హక్కు" ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు రైతులకు మంజూరు: రఘురామకృష్ణ రాజు
✦ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ తల్లి, వంక నాగమణి (95) మృతి
✦ఆస్పత్రుల్లో వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్న వారికి వైద్య ఖర్చులు నిమిత్తం సీఎంఆర్ఎఫ్ చేక్కులు
✦చలో ఆకివీడు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన బజరంగ్‌దల్ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు