మర్లపల్లిలోని ఈ చర్చికి 324 ఏళ్లు..!
CTR: రాష్ట్రంలో క్రైస్తవ మతానికి తొలి బీజం పడింది పుంగనూరు మండలం మర్లపల్లి గ్రామంలోనే అన్న విషయం తెలిసిందే. ఇక్కడ క్రిస్మస్ వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతుతాయి. ఇందులో భాగంగానే బుధవారం చర్చి ఆవరణంలో క్రీస్తు జన్మించిన పశువుల కొట్టంతోపాటు రెండు చర్చలలోను ఏర్పాట్లను పూర్తి చేశారు. కాగా, ఈ మందిరాన్ని 324 ఏళ్ల క్రితం మొదటిసారి నిర్మించారు ఇప్పటికీ అలాగే ఉంది.