పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

SRPT: పెనపహాడ్ పోలీస్ స్టేషన్‌ను ఈరోజు జిల్లా ఎస్పీ నరసింహ IPS గారు తనిఖీ చేశారు. స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటి, సిబ్బంది కవాతు, పరికరాలు, రికార్డులు, సీజ్ వాహనాలు, స్టేషన్ మ్యాప్‌లను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి సమస్యలు తెలుసుకుని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా రౌడీషీటర్లు, సస్పెక్టులపై నిఘా ఉంచాలని తెలిపారు.