ఖమ్మం రూరల్ మండలంలో 47 నామినేషన్ల తిరస్కరణ
KMM: ఖమ్మం రూరల్ మండలంలోని 21 పంచాయతీల్లో 47 నామినేషన్లు తిరస్కరణ గురైనట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు 148 మంది సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ వేయగా 202 వార్డులకుగాను 574 మంది నామినేషన్లు దాఖలు చేయగా 18 నామినేషన్లు తిరస్కరణకు గురైనట్టు తెలిపారు. కాగా, సర్పంచ్‌కు 119 మంది, వార్డు సభ్యులకు 556 మంది ఎన్నికల బరిలో ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.