CITU రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా సాకే నాగరాజు

CITU రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా సాకే నాగరాజు

ATP: CITU రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా గుంతకల్‌కు చెందిన సాకే నాగరాజును ఎన్నుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. నంద్యాల జిల్లాలో జరుగుతున్న సీఐటీయు 17వ రాష్ట్ర మహాసభలలో మూడవరోజు నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందన్నారు. తనపై నమ్మకం ఉంచి ఈ పదవి ఇచ్చిన రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానన్నారు.