VIDEO: యాక్సిడెంట్ యువతికి తీవ్ర గాయాలు.

VIDEO: యాక్సిడెంట్ యువతికి తీవ్ర గాయాలు.

E.G: రాజమండ్రి నగరం 12వ వార్డు పాత సోమాలమ్మ గుడి సమీపంలో ఇవాళ మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రముఖ కాస్మెటిక్స్ షాపులో వస్తువులు కొనుగోలు ఆమె అనంతరం రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనం వేగంగా వచ్చి అదుపుతప్పి ఆమెని ఢీకొంది. తీవ్ర గాయాలతో బాధపడుతున్న క్షతగాత్రురాలని స్థానికులు స్పందించి ఆస్పత్రికి తరలించారు.