ఆదర్శ పాఠశాలలో విద్యార్థులతో భోజనం చేసిన ఆర్డిఓ

ఆదర్శ పాఠశాలలో విద్యార్థులతో భోజనం చేసిన ఆర్డిఓ

KMR: ఎల్లారెడ్డి ఆదర్శ పాఠశాలను ఆర్డిఓ పార్థ సింహారెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి ఆర్టీవో పాతసింహారెడ్డి తహసీల్దార్ ప్రేమ్ కుమార్, మధ్యాహ్నం భోజనాన్ని ఆరగించారు. అనంతరం పాఠశాలలోని వాష్ రూమ్, లైబ్రరీలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజన అందించాలని, మెనూలో ఏమాత్రం తేడా వచ్చిన చర్యలు తప్పవని హెచ్చరించారు.