'పేదల బ్రతుకులు మారాలంటే ఎర్రజెండా రాజ్యం రావాలి'

'పేదల బ్రతుకులు మారాలంటే ఎర్రజెండా రాజ్యం రావాలి'

SRPT: పేద ప్రజల జీవితాలలో వెలుగులు రావాలంటే భారతదేశంలో ఎర్రజెండా రాజ్యం రావడం ద్వారానే సాధ్యమవుతుందని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోకల వెంకటేశ్వర్లు అన్నారు. సీపీఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండలంలోని గానుగబండ, కొండాయిగూడెం గ్రామాలలో సీపీఐ జెండా ఆవిష్కరించారు. జనవరి 18వ తేదీన ఖమ్మంలో జరిగే సీపీఐ శతాబ్ది ఉత్సవాలో పాల్గొన్నాలన్నారు.