అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి

MDK: పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గమాతకు మంత్రి దామోదర రాజనర్సింహ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఏడుపాయల వనదుర్గమాత వద్ద జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మంత్రికి ఈవో చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పురోహితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు