మెట్టుగుట్ట అభివృద్ధికి చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ఆదేశం

మెట్టుగుట్ట అభివృద్ధికి చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ఆదేశం

HNK: కాజీపేట మండలం మడికొండ గ్రామ శివారులో ఉన్న శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి దేవాలయ పరిసర ప్రాంతాలను మహాశివరాత్రిలోగా అభివృద్ధి చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు ఆదేశించారు. ఎమ్మెల్యే సూచనలకు అనుగుణంగా కూడా అధికారులు రంగంలోకి దిగి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. త్వరలో పనులు చేపట్టి పూర్తి చేస్తామని కూడా డీఈ ప్రకటించారు.