దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

VZM: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన దివ్యాంగ శక్తి పథకాన్ని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి స్థానిక ఆర్టీసీ సముదాయంలో డిపో ప్రబంధకుడు కే.సుదర్శనరావుతో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఈ పథకాన్ని 40 శాతం ఆపైన ఉన్న ఉన్నవారు వినియోగించవచ్చన్నారు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ మెట్రో బస్సులలో ప్రయాణం చేయవచ్చన్నారు.