విద్యార్థులకు ఎమ్మెల్యే చేయూత

విద్యార్థులకు ఎమ్మెల్యే చేయూత

HNK: హనుమకొండలోని వర్ధన్నపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో ఈరోజు మల్లికాంబ మనో వికాస కేంద్రం పిల్లలందరూ వచ్చి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును కలిశారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కేఆర్ నాగరాజు పిల్లలకు శుభాకాంక్షలు తెలియజేసి బుక్స్, పెన్స్, పెన్సిల్స్ పంపిణీ చేశారు.