VIDEO: డ్రోన్ ద్వారా ఏనుగుల కదిలికలపై నిఘా

VIDEO: డ్రోన్ ద్వారా ఏనుగుల కదిలికలపై నిఘా

CTR: కుప్పం ప్రాంతంలో రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఏనుగుల కదలికలను గుర్తించి గ్రామీణ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఫారెస్ట్ సిబ్బంది డ్రోన్లను వినియోగిస్తున్నారు. కుప్పం(M) నడుమూరు అటవీ ప్రాంతంలో శుక్రవారం డ్రోన్ ద్వారా ఏనుగుల కదలికలను గుర్తించారు. ఈ మేరకు ఏనుగులు గ్రామాల వైపు రాకుండా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.