నేడు జగిత్యాలలో కేసీఆర్ రోడ్ షో

JGL: మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదివారం సాయంత్రం జిల్లా కేంద్రంలో రోడ్ షో నిర్వహించ నున్నారు. నిజామాబాద్ పార్లమెంటు నుండి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్‌కు సపోర్ట్‌గా కేసీఆర్ ప్రచారం నిర్వహించనున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు.