'పెండింగ్ బిల్లులు చెల్లించాలని మంత్రికి వినతి'

'పెండింగ్ బిల్లులు చెల్లించాలని మంత్రికి వినతి'

WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు రావాల్సిన బకాయిల బిల్లులు ఇప్పించాల్సిందిగా పోలీస్ సిబ్బంది మంత్రి కొండా సురేఖకు గురువారం వినతి పత్రం అందజేశారు. దీనిపై స్పందించి మంత్రి బకాయిలలను ఇప్పించేందుకు ఆర్ధిక మంత్రితో మాట్లాడి పెండింగ్ బిల్స్ ఇప్పించేందు కృషి చేస్తానని పోలీస్ సిబ్బందికి హామీ ఇచ్చారు. అనంతరం మంత్రికి సిబ్బంది కృతజ్ఞతలు తెలియజేశారు.