VIDEO: మణుగూరులో ఆర్టీసీ సమ్మె కొనసాగింపు

VIDEO: మణుగూరులో ఆర్టీసీ సమ్మె కొనసాగింపు

BDK: మణుగూరులో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఉద్యోగ హోదా కల్పించాలని జేఏసీ డిమాండ్ చేస్తోంది. బకాయిల చెల్లింపు, ప్రైవేటీకరణ నిలిపివేత వంటి అంశాలపై కార్మికులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు తగ్గించేందుకు ప్రత్యామ్నాయంగా బస్సు సేవలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.