మంత్రి ఆదేశం.. చర్యలు చేపట్టిన అధికారులు

సత్యసాయి: బత్తలపల్లి మండల కేంద్రం నుంచి మాల్యవంతం వరకు తారు రోడ్డు గుంతల మయంగా మారిపోయింది. అటుగా వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నట్లు ప్రయాణికులు, వాహన చోదకులు ఆరోపించారు. ఎమ్మెల్యే, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు అధికారులు గుంతలను పూడ్చే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు.